TG: కొత్త DGPగా శివధర్ రెడ్డి.. సజ్జనర్, సీవీ ఆనంద్‌కు ప్రమోషన్.. సర్కార్ సంచలన నిర్ణయం!
ఈ నెలాఖరున డీజీపీ జితేందర్ రిటైర్ మెంట్ ఉండటంతో కొత్త డీజీపీ ఎవరనే ఆసక్తి పోలీసు శాఖలో నెలకొంది. మరోవైపు ఇతర కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కూడా సర్కార్ గట్టిగానే ఫోకస్ పెట్టింది