Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం..జీహెచ్ఎంసీ హెచ్చరిక సాయంత్రం బయటకు వెళుతున్నారా...పనులు చేసుకుందామనుకుంటున్నారా...అయితే అవన్నీ వెంటనే క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వష్ం పడనుంది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ హెచ్చరించారు. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్‌లో కొత్త మోసం..అమ్మాయిలతో డేటింగ్ స్కాం హైదరాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల డేటింగ్ యాప్‌లతో పబ్ యజమానులు అబ్బాయిలను దోచుకుంటున్నారు. దీంట్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు లబోదిబో మంటూ ఏడుస్తున్నారు. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం...జలమయమైన రహదారులు! నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షం వల్ల నగరం మునిగిపోయింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట,ఏరియాల్లో వర్షం భారీగా పడింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro: మొరాయించిన హైదరాబాద్ మెట్రో.. లోపలే ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు! హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్టేషన్ లో ఆగిన ట్రైన్ డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. తోపులాటలోనే మర్జెఎన్సీ డోర్ ఓపెన్ చేసి బయకు వచ్చారు. సాంకేతిక లోపం కారణమని లోకో పైలట్లు తెలిపారు. ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kurchi Thatha: హేమ అరెస్టుపై కుర్చీ తాత పంచ్ డైలాగులు.. ఐదు వేలు పడేస్తే చాలంటూ.. నటి హేమ అరెస్టుపై సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత (కాలా పాషా) షాకింగ్ కామెంట్స్ చేశాడు. రేవ్ పార్టీకి హాజరైన హేమ తన జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుందన్నాడు. విచ్చలవిడిగా తిరగడం, డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేయడం ఎందుకు.. అవసరమా. బయట ఐదు వేలు పడేస్తే గంజాయి దొరుకుంతుందన్నాడు. By srinivas 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షాలు హైదారాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండలు మండిపోగా.. తాజాగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Passport: ఐదురోజులుగా...నిలిచిన పాస్ పోర్టు సేవలు! హైదరాబాద్ లోని పాస్ పోర్టు కేంద్రాల్లో గత ఐదురోజులుగా బంద్ అయ్యాయి. బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌ను ఆపివేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో... By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పనికిమాలిన కారణాలతో ఇలా చేస్తున్నారు.. కేటీఆర్ ఫైర్..! చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నడుస్తోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అధికారిక లోగో నుంచి చార్మినార్ తొలగించడంపై నిరసన చేపట్టారు. పనికిమాలిన కారణాలతో లోగో నుంచి చార్మినార్ తొలగించారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: హైదరాబాద్-విజయవాడ రహదారిపై వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఉండటంతో పాటు తరచుగా రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 10 చోట్ల అండర్ పాస్‌లను నిర్మించనునుంది జాతీయ రహదారుల సంస్థ. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn