Hyderabad : బస్సు ఆపలేదని కండక్టర్ పీక పట్టుకుంది.. వీడియో వైరల్!
తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి బస్సులోని కండక్టర్ లపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. బస్సు ఆపకపోవడం వల్లనో, సీటు దోరకకపోవడం వల్లనో ఇలా రకరకాల కారణాలతో ప్రయాణికులు కండక్టర్లపై దాడులకు దిగుతున్నారు.
Heavy Floods n Hyderabad : హైదరాబాద్ లో వరద భీభత్సం | Man Washed Away In Hyderabad Nala | RTV
Hyderabad Heavy Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!
తెలంగాణలో ఈ నెల 13, 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో హైదరాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరిలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు.
Hyderabad : ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్.. దొరికిన దొంగలు
హైదరాబాద్లోని చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీ దొంగలను పట్టుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Electricity Big Alert: హైదరాబాద్లో నేడు ఆ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్..
హైదరాబాద్లోని పలు కాలనీలకు విద్యుత్ శాఖ బిగ్ అలెర్ట్ ప్రకటించింది. సాంకేతిక మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మహేష్ నగర్, ఎంజే కాలనీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ కోత విధించనున్నారు.
Holidays : భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజులు సెలవులు
తెలంగాణకు నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాలోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించింది.
Pista House Raids : వామ్మో.. పిస్తా హౌస్ లో బిర్యానీ తింటే ఖతమే.. ఎలుకలు, బొద్దింకలతో!
హైదరాబాద్ లోని పలు పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల 2025 ఆగస్టు 12వ తేదీన తనిఖీలు చేపట్టారు. మొత్తం 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి అధికారులు 23 చోట్ల శాంపిల్స్ సేకరించారు.
/rtv/media/media_files/2025/08/16/hyd-2025-08-16-09-01-42.jpg)
/rtv/media/media_files/2025/08/14/conductor-2025-08-14-07-03-32.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2025/08/13/khajana-2025-08-13-10-30-23.jpg)
/rtv/media/media_files/2024/10/29/UeKh7nTD0OfrcmjmmoIU.jpg)
/rtv/media/media_files/2025/08/13/rain-holidays-2025-08-13-06-26-38.jpg)
/rtv/media/media_files/2025/08/12/pista-hpuse-2025-08-12-20-48-20.jpg)
/rtv/media/media_files/2025/08/12/hydra-2025-08-12-19-52-41.jpg)