క్రైం TS News: పాతబస్తీలో దారుణం.. నడిరోడ్డుపై చెట్టు కూలీ 12 మంది పాతబస్తీ శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని షంశీర్ గంజ్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. By Vijaya Nimma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్! హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. శనివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: తెలంగాణ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పు! తెలంగాణలో హైస్కూల్ సమయాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు హైస్కూల్ టైమింగ్స్ ఉదయం 9.30 నుంచి 4.45 వరకు జరిగేవి. ఇక నుంచి ఆ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు మార్చుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు! దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape Case: తప్ప తాగి.. జ్వరంతో ఉన్న కూతురిని రేప్ చేసిన దుర్మార్గుడు! హైదరాబాద్ నగరంలో మరో లైంగిక దాడి జరిగింది. సాయినగర్ కాలనీలో ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు తప్పతాగిన మైకంలో కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR-TG Police: కేటీఆర్ ట్వీట్ కు తెలంగాణ పోలీసుల రిప్లై.. ఆ బూతుల అధికారిపై వేటు! జీడిమెట్ల పీఎస్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఓ లారీ డ్రైవర్ ను బండబూతులు తిడుతూ కొట్టిన వీడియోపై డీజీపీని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తెలంగాణ పోలీసులు రిప్లై ఇచ్చారు. సదరు అధికారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. By Nikhil 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: కుక్కల దాడికి బాలుడు బలి.. సీఎం కీలక ఆదేశాలు.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్..! హైదరాబాద్ - జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడికి బాలుడు బలయ్యాడు. విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తిన్నాయి. స్పందించిన సీఎం రేవంత్.. వీధికుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devi Sri Prasad: హైదరాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్.. టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి..? టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైవ్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. ఈ లైవ్ కాన్సెర్ట్ అక్టోబరు 19న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన టికెట్స్ www.actcevents.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : వరదలో చిక్కుకున్న కారు... ప్రాణాలకు తెగించి కారులో ఉన్నవారిని కాపాడిన యువకులు! ముషీరాబాద్ లోని రాంనగర్ లో ఓ వీధిలో వరద ఉదృతిలో కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. By Bhavana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn