Gold Rates: మహిళలకు బంపరాఫర్.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధరలు!

నేడు 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు మార్కెట్‌లో రూ.1,22,460గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.750 తగ్గి రూ.1,12,250గా ఉంది. అయితే సమయం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Update
gold jewelry

gold jewelry

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. అయితే హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు మార్కెట్‌లో రూ.1,22,460గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.750 తగ్గి రూ.1,12,250గా ఉంది. అయితే సమయం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

ఇది కూడా చూడండి: Stock Market: నిన్న ఫుల్ బూమ్...ఈరోజు ఫుల్ లాస్‌లో స్టాక్ మార్కెట్

ఈ ఏరియాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

విజయవాడలో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,280 దగ్గర ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,000గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,12,250 పలుకుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.1,23,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,140 పలుకుతోంది. అహమ్మదాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,320 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,040 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,250 పలుకుతోంది.

ఇది కూడా చూడండి:RBI New Rules : ఆర్‌బీఐ కీలక ప్రకటన.. బంగారమే కాదు దానిపై కూడా లోన్‌

Advertisment
తాజా కథనాలు