క్రైం Telangana Crime: కన్న కొడుకే కాల యముడయ్యాడు...తండ్రి హత్యకు 25 లక్షల సుపారీ! నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి ఆస్తిని మూడో భార్యకి ఇచ్చేస్తాడనే అనుమానంతో కన్న కొడుకు శివ తండ్రి బాడీగార్డ్ తో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు.సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ - 2, గ్రూప్ - 3 పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. By B Aravind 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఈ రూట్లో 6 ఫ్లై ఓవర్లు! హైదరాబాద్ నగర వాహనదారులకు ప్రయాణం మరింత సులభం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసింది. జూబ్లీ చెక్‌పోస్ట్, రోడ్ నెంబర్– 45, ఎల్వీ ప్రసాద్, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో 6 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. By srinivas 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: తెలంగాణలో మరో ఐదు రోజులు పాటు వర్షాలు హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, యూసఫ్‌గూడ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్ సహా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదురోజుల పాటు భారీగా వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hyderabad: టైమ్స్ స్వ్కేర్ లాగే.. హైదరాబాద్‌లో త్వరలో టీ స్క్వేర్ అమెరికాలో ఉన్న టైమ్స్ స్క్వేర్లాగే హైదరాబాద్‌లో టీ స్క్వేర్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌళిక సదుపాయాల సంస్థ (TGIIC) ఆధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. By B Aravind 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం హైదరాబాద్ లో మరోసారి పోలీసుల తుపాకీలు మోగాయి.నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై అనుమానిత వ్యక్తి దాడికి యత్నించడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: స్విమ్మింగ్ ఫూల్లో కరెంట్ షాక్..16 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం! హైదరాబాద్‌లో నాంపల్లి అగహాపురకు చెందిన ఓ కుటుంబానికి చెందిన వారంతా ఫాంహౌస్ లో సరదాగా గడిపేందుకు వెళ్లారు. వారంతా స్విమ్మింగ్ పూల్ లో సరదాగా ఈత కొట్టేందుకు దిగగా..వారికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. 16 మందికి షాక్ కొట్టగా..వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn