Hyderabad Metro: ఇట్స్ అఫీషియల్.. హైదరాబాద్ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే
హైదరాబాద్ మెట్రో ఛార్జిలను పెంచారు. కనిష్ట ధర రూ.10 నుంచి రూ.12కి పెంచగా.. గరిష్ట ధర రూ. 60 నుంచి రూ.75కు పెంచారు. మే 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.