Ganesh Nimajjanam: షాకింగ్ వీడియో - ప్రాణం తీసిన గణేష్ నిమజ్జనం.. డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి
నారాయణపేటలో గణేష్ నిమజ్జనం వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని సింగార్ కాలనీకి చెందిన 45 ఏళ్ల శేఖర్ అనే వ్యక్తి నిమజ్జనం ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయారు. ఎస్సై CPR చేసినా ఫలితం లేకపోయింది. వీడియో వైరల్గా మారింది.