తెలంగాణTelangana: తెలంగాణలో దారుణం.. ‘నేను చాలా రిచ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా’ - మహిళను రేప్ చేసి రూ.24 లక్షలతో పరార్! హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ముంబైకి చెందిన కల్పేష్ శశికాంత్ బేగంపేటకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడు. అనంతరం ఆమె నుంచి రూ.24 లక్షలు వసూళు చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Seetha Ram 16 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Rape: ఓరెయ్ కామాంధుల్లారా.. తెలంగాణలో 90 ఏళ్ల వృద్ధురాలిపై రేప్ రంగారెడ్డి జిల్లా యాచారంలో కామాంధులు రెచ్చిపోయారు. ఒంటరిగా జీవిస్తున్న90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. రాత్రి 12 గంటలకు ఆమెను రేప్ చేశారు. ఉదయం పనిమనిషి చూసి పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై కేసు నమోదు చేశారు. By Seetha Ram 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime News: పోర్న్ చూస్తున్న వారికి బిగ్ షాక్.. HYDలో ఐదుగురు అరెస్ట్! నిషేధంలో ఉన్న చిన్నారుల అశ్లీల వీడియోలు షేర్ చేసిన ఐదుగురిపై టీజీసీఎస్బీ పోలీసులు ఇవాళ కేసులు నమోదు చేశారు. మొహియుద్దీన్, మహ్మద్ జకీర్ అహ్మద్, భానుబేగం, ప్రసాద్‌కుమార్, భాగ్యమ్మపై వేర్వేరుగా కేసులు ఫైల్ చేశారు. By Seetha Ram 06 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime News: హైదరాబాద్‌లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు! హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అపార్టుమెంట్లో కారు పార్కింగ్ విషయమై జరిగిన ఘర్షణలో ఖమ్మం జిల్లా వాసి నాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చైతన్యపురిలోని కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్లో జరిగింది. By Seetha Ram 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. గొడవ ఆపడానికి వెళ్లిన యువకుడిని కొట్టి చంపిన ఫ్రెండ్స్! హైదరాబాద్‌లోని ఉప్పల్ గుడ్ డే బార్లో తాగుబోతుల గొడవ యువకుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. వారికి సర్ది చెప్పే సమయంలో బీరు బాటిల్‌తో శ్రవణ్ గొంతు భాగంలో కొట్టాడు. తీవ్ర గాయాలవ్వడంతో పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. By Vijaya Nimma 26 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime News: హైదరాబాద్‌లో దారుణం.. గొంతుకోసి పొట్టలో పొడిచి కిరాతకంగా HYDలోని నాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ ఖురేషీ ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా ఐదుగురు దుండగులు ఆయన్ను వెంబడించి హతమార్చారు. By Seetha Ram 15 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime News: ‘అత్తా మీ కూతుర్ని చంపేశా’.. HYDలో భార్య గొంతు నులిమి, గాజుతో కోసి కిరాతకంగా చంపిన భర్త! HYDలోని బాలాపూర్‌లో దారుణం జరిగింది. భార్య నజియా బేగం వేరొకరితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త జాకీర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యను కర్రతో కొట్టి, గొంతు నులిమి, గాజు పెంకుతో కోసి హత్య చేశాడు. అనంతరం అత్త రుబీనాకు చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. By Seetha Ram 14 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime News: ‘ఒక్కసారి రూమ్‌కు రా’.. నమ్మి వచ్చిన స్నేహితురాలిని తాగించి రేప్! హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణం జరిగింది. నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఝార్ఖండ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి HYDకి వచ్చింది. అది తెలిసి ఇక్కడే ఉంటున్న ఆమె ఫ్రెండ్స్ రూంకు తీసుకెళ్లి తాగించి రేప్ చేశారు. By Seetha Ram 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD Crime: హైదరాబాద్‌లో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన పానీ పూరీ! హైదరాబాద్‌లో బాలుడు అక్కతో కలిసి పానీపూరీ తిన్నా క ఇద్దరూ ఇంటికి తిరిగివెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు చిన్నారి అనిల్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు By Vijaya Nimma 07 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn