HYD Crime: ఆంటీతో భర్త రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదిన భార్య..!
HYDలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం వ్యవహారం బయటపడింది. గంధం గూడలో వేణుకుమార్ అనే వ్యక్తి తన ప్రియురాలితో ఉన్నప్పుడు భార్య శిరీషకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆమె తన భర్తతో పాటు అతడి ప్రియురాలిని చితకబాదేసింది.