Goddess of poverty: దరిద్ర దేవత ఎప్పుడు ఇంట్లోకి వస్తుందో తెలుసా?
ఇంట్లో పరిశుభ్రత లేకపోవడం, సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం, లక్ష్మీదేవిని అవమానించడం వల్ల దరిద్ర దేవత తిష్ట వేసుకుని ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యోదయం తర్వాత ఇంటిని ఊడ్చడం వల్ల కూడా దురదృష్టం వస్తుందట.