/rtv/media/media_files/2024/10/26/SSGwrpMDUJlyn06WfyQG.jpg)
Money
చాలా మందికి డబ్బు సమస్య వస్తుంటుంది. ఎంత కష్టపడినా కూడా డబ్బు మిగలదు. వాటర్‌లాగా ఖర్చు అవుతుంది. అయితే సంపాదించిన డబ్బు నిలవడంతో పాటు.. ఇంట్లో సంపద వృద్ధి చెందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో ఓ మూలన కొన్ని వస్తువులను ఉంచాలి. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
కొబ్బరి కాయ
ఇంట్లో దేవుడి మూల కొబ్బరి కాయను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోవడంతో పాటు ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
శంఖం
పూజ గదిలో ఇంట్లో శంఖం ఉంచడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుంది. మీరు సంపాదించిన డబ్బు కూడా వృథాగా ఖర్చు కాదు. అయితే శంఖంను కొని తెచ్చిన తర్వాత పాలతో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిలో పెట్టాలి.
ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
వినాయకుని విగ్రహం
ఇంట్లో వినాయకుని విగ్రహం తప్పకుండా ఉండాలి. దీనివల్ల అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు.
కుబేరుడు
కుబేరుడుని ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ కటాకం కలుగుతుందని పండితులు అంటున్నారు. రోజూ కుబేరుడికి పూజలు కూడా నిర్వహిస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.