USA: అమెరికా హౌస్ స్పీకర్గా మళ్ళీ మైక్ జాన్సన్ ఎన్నిక
అమెరికా హౌస్ స్పీకర్ గా మళ్ళీ మైక్ జాన్సనే ఎన్నికయ్యారు. నిన్న జరిగిన అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ తరుపు నుంచి మైక్ 218 ఓట్లతో గెలిచారు. మైక్ వరుసగా రెండవసారి స్పీకర్గా పని చేయనున్నారు.