Narendra Modi: హిమాచల్ ప్రదేశ్లో పర్యటించిన ప్రధాని మోదీ!
హిమాచల్ ప్రదేశ్లో వరదలు, క్లౌడ్ బరస్ట్ల వల్ల కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రధాని మోదీ పర్యటించారు. ఇలాంటి సమయాల్లో ప్రజలకు అండగా ఉంటామని మోదీ తెలిపారు. నిరంతరంగా సాయం అందిస్తామని వెల్లడించారు.