BIG BREAKING: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన పెను ప్రమాదం!
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు 5 హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. కేదార్నాథ్ యాత్రకు పర్యటకులు ఎక్కువగా హెలికాప్టర్లో చేరుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాతవరణ పరిస్థితిలు, పైలట్లకు సరైన శిక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎకవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన విమాన ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్ , టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లు సంయుక్తంగా కోలారు జిల్లాలో హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఐదుగురు టూరిస్టులు మృతి చెందారు. ఉత్తరకాశీ జిల్లాలో గంగాని సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సముద్రంపై తమ బలాన్ని, పరాక్రమాన్ని చూపుతూ ఇండియన్ నేవీ Xలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో INS యుద్ధనౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడు ఉన్నాయి. ఈ మూడీటిని కలిపి ఇండియన్ నేవీ శక్తి త్రిశూలంగా అభివర్ణిస్తారు. ఈ టైంలో నేవీ పోస్ట్ చర్చనీయాంశమై వైరల్ అవుతుంది.
దక్షిణాఫ్రికాలో ఓ హెలికాఫ్టర్ కూలిపోయింది. దీనంతటికీ కారణం ఓ పెంగ్విన్. ప్రమాదం జనవరిలో జరిగినా వివరాలు మాత్రం తాజాగా బయటకు వచ్చాయి. రిస్క్ అంచనా వేయకుండా పెంగ్విన్ ను తీసుకెళ్ళడమే పైలెట్ చేసిన తప్పని తేలింది.
వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. రాప్తాడుకి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన్ని చూడ్డానికి జనం భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు పోలీసులను దాటుకొని హెలికాఫ్టర్ దగ్గరకు దూసుకొచ్చారు. జనం తాకిడికి హెలికాఫ్టర్ అద్దాలు పగిలిపోయాయి.