Heart Attack : వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా 10 ఏళ్ల బాలుడికి గుండెపోటు.. తల్లి ఒడిలోనే
మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొల్హాపూర్లో గుండె పోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వినాయక మండపం వద్ద ఆడుకుంటుండగా అస్వస్థతకు గురైన బాలుడు.. ఇంటికి వెళ్లి తల్లి ఒడిలో పడుకున్న కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.