Heart Attack: గుండెపోటుకు 30 రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి
గుండెపోటు రావడానికి ముందు నుంచే శరీరంలో గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటు రాకముందు వ్యక్తికి ఛాతీ నొప్పి రావచ్చు. ఛాతీ చుట్టూ ఒత్తిడి, భారాన్ని, చేతులు, భుజాలు, దవడలలో నొప్పి ఉండవచ్చు. ఛాతీ, భుజాలు, దవడలో నొప్పి ఉంటే వైద్యులను కలవాలి.