Laughter Therapy: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!
నవ్వు చికిత్స శరీరంలో సహజ నొప్పి నివారిణి హార్మోన్ల విడుదలకు కారణమవుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నవ్వు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా.. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.