Turmeric Milk: పసుపు పాలు నిరంతరం తాగితే ఏమవుతుంది..? ఆ సమస్యలు తగ్గుతాయా..?
వంటగదిలో ఉండే పసుపును పాలలో కలిపి తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండగలరు. జలుబు, దగ్గు, నుంచి ఉపశమనం పొందడానికి..రాత్రిపూట పసుపుతో గోరువెచ్చని పాలు తాగవచ్చు.