Sleeping Stomach: పొట్టపై పడుకుంటే హెల్త్కి ఎఫెక్ట్.. జాగ్రత్తలు తీసుకోండి
తగినంత నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులతోపాటు వెన్ను, మెడపై అసమాన ఒత్తిడి పడుతుంది. ఇది కండరాల ఒత్తిడి, నొప్పి, కారణమవుతుంది. ఈ భంగిమలో పొట్ట ప్రేగులపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి.