Latest News In Telugu Health News: పండ్లు తింటున్నారా? అయితే మీ లైఫ్ రిస్కులో పడినట్టే.. ఎలాగంటే? మార్కెట్లో విక్రయించే పండ్లలో 30శాతం కంటే ఎక్కువ ఫ్రుట్స్కు పురుగుమందులు వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. క్యాన్సర్, ఆస్తమా లాంటి వ్యాధుల కేసుల పెరుగుదలకు పండ్లపై మితిమీరి వాడే రసాయనాలే కారణమని తెలుస్తోంది. అందుకే హైబ్రిడ్ పండ్ల వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. By Vijaya Nimma 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: శరీరంలో ఏయే భాగాలలో గ్యాస్ పెయిన్ వస్తుందో తెలుసా? నిపుణుల ఏం చెబుతున్నారు? గ్యాస్ శరీరానికి చాలా ప్రమాదకరం. దీనికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇది శరీరంలోని ఏ భాగానైనా నొప్పిని కలిగిస్తుంది. ఇది నడుము, వీపు, చేతులు, భుజాలు, తల, కాళ్లు వంటి భాగాలలో గ్యాస్ నొప్పిని కలిగిస్తుంది. ఆ సమయంలో గోరువెచ్చని నీరు తాగాలి. By Vijaya Nimma 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: యూరిక్ యాసిడ్ ప్యూరిన్ ను తొలగించే తమలపాకు! తమలపాకులు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తమలపాకులలో పాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండే అనేక బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో వాపు సమస్య తగ్గుతుంది. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వర్షాకాలంలో దాడి చేయడానికి రెడీ గా ఉన్న కండ్ల కలక! వర్షాకాలం వచ్చిందంటే... కండ్లకలక, ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు వర్షాకాలంలో సమస్యలను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, కళ్ళు ఎర్రబడటం, పొడిబారడం, దురద, నొప్పితో బాధపడవలసి ఉంటుంది. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వర్షాకాలంలో వచ్చే రోగాలకు ఈ 3 కారణాలే మూలం...మరి జర భద్రం! వర్షాకాలంలో దోమలు వేగంగా పెరుగుతాయి. పలుచోట్ల మురికి, నీరు నిలవడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. దోమలు కుట్టడం వల్ల జికా వైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, ఎల్లో ఫీవర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపిస్తాయి. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రోజూ ఒక దానిమ్మపండు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే! దానిమ్మ రసం తాగితే.. అధిక రక్తపోటు వ్యాధి తగ్గించి బీపీని అదుపులో ఉంచుతుంది. దానిమ్మకాయ గుండె, కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక దానిమ్మకాయ తినడం ద్వారా శరీరం వాపు, ఎలాంటి ఇన్ఫెక్షన్, దంత వ్యాధులు, గుండె ఆరోగ్యం మొదలైన వాటిని నయం చేస్తుంది. By Vijaya Nimma 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Junk Food: ఒత్తిడిలో జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే! ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు కలిగిన ఆహారం మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rainy Season Tips: వర్షాకాలంలో ఈ వ్యాధులతో జాగ్రత్త! వర్షాల వల్ల వచ్చి చేరే నీటి వల్ల దోమలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఈ సీజనల్ ఛేంజ్ కొన్ని అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చే రోగాలకు గాలి, నీరు, దోమలు ముఖ్య కారకాలుగా ఉంటాయి. అందుకే ఈ మూడింటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol: ఈ ఆహారాలు తింటే మీరు హార్ట్ పేషెంట్ అవుతారు.. అందుకే తినవద్దు చెడు కొలెస్ట్రాల్ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే సిరలను అడ్డుకుంటుంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి పెంచి గుండెపోటు, ప్రాణాంతకం కావచ్చు. ఆహారంలో వెన్న, ఐస్ క్రీం, టీ, బిస్కెట్లు, పకోడాలు, ఫ్రైడ్ చికెన్, జంక్ ఫుడ్స్‌లో పిజ్జా, బర్గర్లు, పాస్తాలు తింటే చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. By Vijaya Nimma 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn