Crime News: ప్రియుడి మోజులో భర్తను చంపి కాలువలో పడేసిన భార్య.. చివరకు ఏమైందంటే?
హర్యానాలోని సోనిపట్‌లో ఓ భార్య తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసి కాలువలో పడేసింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సోనియానే తన ప్రియుడితో హత్య చేసిందని గుర్తించి అరెస్టు చేశారు.