నేషనల్ Haryana Results: బీజేపీకి కలిసొచ్చిన కాంగ్రెస్ మిస్టేక్స్.. కమలం గెలుపునకు 3 ప్రధాన కారణాలివే! హర్యానాలో మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారాన్ని దక్కించుకుంది. బీజేపీ గెలవడానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేడే హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. అమరుల కుటుంబాలకు రూ.2 కోట్లు! హర్యానాలో కాంగ్రెస్ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది.అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు అందిస్తామంది. రైతు చట్టాల రద్దు కోసం పోరాడి అమరులైన 736 మంది రైతులకు అమరవీరుల హోదా కల్పిస్తామని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: ఎటూ తేలని సీట్ల పంపకం..ఒంటరి పోరుకు ఆప్ సిద్ధం! హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకం ఎటూ తేలడం లేదు. పొత్తులపై ఇరు పార్టీల స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో కూటమిగా ముందుకెళ్లడంపై ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఆప్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. By Manogna alamuru 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: బీజేపీ తొలి జాబితా విడుదల..సీఎం సైనీ పోటీ ఎక్కడ నుంచి అంటే.. హర్యానాలో ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 67 మందితో కూడిన లిస్ట్‌ను ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana: హర్యానాలో కుదరని పొత్తు..సీట్ల పంపకాల మీద తెగని పంచాయితీ హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కనిపించడం లేదు. రెండు రోజులుగా సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి..కానీ ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతో సీట్ల పంచాయితీ మళ్ళీ మొదటికొచ్చిందని తెలుస్తోంది. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Haryana Elections: హర్యానా ఎన్నికలు.. 20 సీట్లు ఇవ్వాలని ఆప్ డిమాండ్ అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తులో భాగంగా తమకు 20 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొంది. By B Aravind 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Haryana: మరో ఘోరం.. వైద్య విద్యార్థినిపై సీనియర్ వైద్యుడి దాడి! హర్యానాలోని రోహ్తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn