Hair Problems: వర్షాకాలం జుట్టు సంరక్షణకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
ఈ వర్షాకాలం సీజన్లో జుట్టుకు పెద్ద సమస్య లాంటిదే. జుట్టు సంరక్షణ కోసం మొలకెత్తిన ధాన్యాలు, పాలకూర, గుడ్లు, పప్పులు, గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.