Health Tips: రాత్రి పడుకునే ముందు జుట్టు దువ్వుకుంటే కలిగే ప్రయోజనాలు
రాత్రి నిద్రించే ముందు జుట్టు దువ్వడం వల్ల చిక్కులు, ముడులు తొలగిపోతాయి. నిద్రపోతున్నప్పుడు జుట్టు రాలడం, తెగిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. దువ్వడం వల్ల తల చర్మం మసాజ్ అయి ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.