PM Modi: దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి సంచలన లేఖ విడుదల చేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. దేశ ప్రజలు స్వదేశీ వస్తువులే విక్రయించాలంటూ సూచనలు చేశారు.