USA: షట్ డౌన్ దిశగా అమెరికా ప్రభుత్వం..చిక్కుల్లో ట్రంప్
ఏడేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అవనుంది. బడ్జెట్ విషయంలో డెమోక్రాట్లు అడ్డుకోవడం..పలు బిల్లులకు ఓట్లు తక్కువ లభించడంతో యూఎస్ గవర్నమెంట్ మూతబడనుంది. ఈరోజు అర్థరాత్రికి ఈ విషయం తేలనుంది.