Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చో తెలుసా ?
కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి అరెస్టయ్యింది. దీంతో విదేశాల నుంచి ఎంత బంగారాన్ని తీసుకురావొచ్చు అనే చర్చ నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Kannada Actress Ranya Rao: రన్యా రావు ఒంటి పై గాయాలు..అసలేమైంది!
కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫొటోలో ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది.ఆమెపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వరంగల్ లో తొలిసారి గోల్డ్ ఏటీఎం | Gold Loan Disbursing ATM In Warangal | Central Bank Of India | RTV
Pakistan: పాకిస్థాన్ పంట పడింది.. సింధు నది ఒడ్డున వేల టన్నుల బంగారం గనులు!
ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పంట పడింది. భారత్ గుండా ప్రవహించే సింధు నది ఒడ్డున 80 వేల కోట్ల బంగారు నిల్వలు ఉన్నట్లు అక్కడి జియోలజికల్ సర్వే గుర్తించింది. ప్రావిన్స్ అటోక్ జిల్లాలో తవ్వకాలు మొదలైనట్లు సమాచారం.
Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. పసిడి కొనుగోలుకు ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు దిగిరావడంతో దేశీయంగానూ తగ్గాయి
Gold and silver prices : బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ రికార్డు...ఈ రోజు బంగారం ధర ఎంతంటే ?
భారతీయులకు నగలు అంటే వ్యామోహం ఎక్కువ. బంగారం, వెండి, వజ్రాభరణాలు ఇలా ఎవైనా అందంగా అలంకరించుకోవడం అలవాటు. రోజురోజుకు పెరుగుతున్న బంగారం, వెండిధరలు నగలు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి.
Cannibals: ఆకలి తట్టుకోలేక ఒకరినొకరు పీక్కు తింటున్న మనుషులు.. 1300 మందికి పైగా!
దక్షిణాఫ్రికా బంగారు గనుల్లో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారి ఆకలి కేకలు మానవాళిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 1కి.మీ లోతు భూగర్భంలోకి వెళ్లిన వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ఆహారం, నీటి సరాఫరాను ఆపేశారు. దీంతో తొటివారినే పీక్కుతింటున్నారట.