Gold: నకిలీ గోల్డ్తో కుచ్చుటోపీ.. రూ.100 కోట్ల రుణం ఎక్కడంటే?
నకిలీ బంగారంతో గోల్డ్లోన్ తీసుకుని బ్యాంక్ అధికారులను మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి రూ. 100 కోట్లు రుణం తీసుకున్న షేక్ రహీమ్ పాషా, భూక్యా మల్సూర్, బానోత్ శంకర్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.