Tirupati: వెంకన్న బంగారం మాయం...విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది.
Telangana Panchayat Elections : ఓటుకు రూ.40 వేలు.. వెండి, బంగారం కూడా.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డ్!
రాష్ట్రంలో రెండో విడుత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది.
Mumbai : ముంబయి ఎయిర్‌పోర్టులో కలకలం.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్, బంగారం పట్టివేత
అక్రమ రవాణాకు మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. Mumbai airport లో రూ.45 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Viral News: నిజాయితీకి మారు పేరంటే నువ్వే అన్న.. మరిచిన 12 తులాల బంగారం ఇచ్చిన ఆటో డ్రైవర్
నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం ఆటోలో 12 తులాలు ఉండే బంగారం బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆ ఆటోడ్రైవర్ వాటిని పోలీసులకు అందజేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Investment Plans: బంగారం vs సిప్.. ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలో మీకు తెలుసా?
అబ్బాయిలు ఎక్కువగా సిప్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. మహిళలు మాత్రం బంగారం బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం, డబ్బులు కొనడం వంటివి చేస్తారు. అయితే ఈ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో చూద్దాం.
Golden Silver Lizards : కంచిలో కలకలం.. ఆ బల్లుల తాపడాలు మార్చేశారా?
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురం వివాదంలో చిక్కుకుంది. కంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉన్న బల్లుల విగ్రహాలకు ఉన్న బంగారు, వెండి తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది.
Lucky Draw: దుబాయ్‌లో బిగ్ టికెట్ ఈ డ్రా: భారతీయుడికి పావుకేజీ బంగారం
ప్రతి మనిషికి అపుడపుడు అదృష్టం కలిచివస్తుంది.యూఏఈలో ఓ ప్రవాస భారతీయుడిని కూడా అలాగే అదృష్టం వరించింది. దుబాయ్‌లో బిగ్ టికెట్ ఈ డ్రాలో అతను పావుకేజీ బంగారం గెలుచుకున్నారు. తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్ కొన్నాడు. అయితే దానికి జాక్‌పాట్ తగిలింది
Cyclone Montha Effect: తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో కొట్టుకొస్తున్న టన్నుల కొద్ది బంగారం!
కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తుఫాన్ బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/19/silver-2026-01-19-18-22-53.jpg)
/rtv/media/media_files/2025/12/23/fotojet-19-2025-12-23-07-05-35.jpg)
/rtv/media/media_files/2025/12/14/fotojet-3-2025-12-14-11-21-54.jpg)
/rtv/media/media_files/2025/02/20/eCjcWHynKPbfK6c59igN.png)
/rtv/media/media_files/2025/11/07/auto-driver-2025-11-07-07-22-13.jpg)
/rtv/media/media_files/2025/11/06/sip-vs-gold-2025-11-06-16-01-04.jpg)
/rtv/media/media_files/2025/11/06/fotojet-2025-11-06t141959694-2025-11-06-14-20-25.jpg)
/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
/rtv/media/media_files/2025/10/29/uppada-beach-2025-10-29-14-00-56.jpg)