Isreal:ఇజ్రాయెల్ మాకు చెప్పే చేసింది: వైట్ హౌస్!
ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది.
ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెల్లడించింది.
గాజా స్ట్రిప్, దక్షిణ లెబనాన్, దక్షిణ సిరియాలపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికి 200 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రముప్పు పొంచి ఉన్న కారణంగానే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.
గాజా పౌరులను వేరే చోటికి తరలించి , ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.శిథిలమైన గాజాను పునః నిర్మించే ప్రణాళిక లో భాగంగా అక్కడి నుంచి ఎవరినీ బహిష్కరించమని ఆయన స్పష్టం చేశారు.
హమాస్ మరోసారి ట్రంప్ వార్నింగ్‌ను పక్కనపెట్టింది. గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారేలా కనపడుతుంది. హమాస్‌కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించిన తరువాత అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని హమాస్ ప్రతినిధులు ప్రకటించారు.
అమెరికా గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.దాన్ని స్వాధీనం చేసుకుంటాం. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన అమెరికాకు లేదని అన్నారు.
గాజాకు కరవు ముప్పు చాలా వరకు తప్పినట్లే.కాల్పుల విరమణకు ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం ఆకలి కేకలు తగ్గుముఖం పట్టాయి. అయితే పరిస్థితులు ఇంకా కుదుట పడాల్సి ఉందనిఐరాస మానవతావాద విభాగం చీఫ్ టామ్ ప్లెచర్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగమైన గాజా స్ట్రిప్‌ను తమ దేశం స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. గాజా స్ట్రిప్‌ను సొంతం చేసుకుని.. అభివృద్ది చేస్తామన్నారు.
ట్రంప్‌కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ప్రజలు నివసించే పరిస్థితులు లేవు. వాళ్లకి ఈజీప్టు, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఈజిప్డు, జోర్డాన్, సౌదీ అరేబీయా, యూఏఈ, ఖతర్ దేశాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి.