Gaza: కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా దాడులు ..100 మంది మృతి!
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం స్టార్ట్ అయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరినట్లు సమాచారం.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మరోసారి యుద్ధం స్టార్ట్ అయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఈ దాడిలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 100కు చేరినట్లు సమాచారం.
2024 చాలా ముఖ్యవిషయాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయాలను చాలా ప్రభావితం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో భారత ప్రధానిగా మోదీ మూడోసారి, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి ఎన్నికవడం ముఖ్యాంశాలుగా నిలిచాయి.
గాజాలోని నాలుగు పాఠశాలలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 69 మంది మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పాలస్తీనా సివిల్ డిఫెన్స్ అధికారులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (IFJ) తన నివేదికలో వెల్లడించింది.ఇందులో సగం మంది గాజాలోనే మృతి చెందారని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇజ్రాయెల్- లెబనాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ దాడితో గాజా అతలాకుతలమై తిండి, నీళ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన యహ్యా సిన్వార్ భార్య చేతిలో 27 లక్షల హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.