Gang Rape: కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
కోల్కతాలోని లా కాలేజ్లో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఓ టీఎంసీ నేతతో పాటు మరో ఇద్దరు విద్యార్థులను అరెసయ్యారు. దీంతో న్యాయస్థానం నిందితులకి 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది.