Gang Rape: ఏంటీ ఘోరం.. బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్!
తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. 17ఏళ్ల బాలికపై 7గురు విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ కాలేజీ విద్యార్థి.. ఆమెను తన గదికి రప్పించుకున్నాడు. అనంతరం తనతో పాటు ఆరుగురు స్నేహితులతో అత్యాచారం చేయించాడు.