BIG BREAKING: హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద మోహరిస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో నేడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఫార్ములా- ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ రేసు కేసులో బీజేపీ కేటీఆర్ ను కాపాడుతుందా? విచారణ జరగకుండా అటార్నీ జనరల్, గవర్నర్ ద్వారా అడ్డుకుంటుందా? కేటీఆర్ ఢిల్లీ టూర్ బీజేపీ పెద్దల నుంచి సాయం పొందేందుకేనా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని సవాలు విసిరారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల అరెస్ట్, ప్రాసిక్యూషన్ ప్రొసీజర్‌పై గవర్నర్ కార్యాలయం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది.
బీఆర్ఎస్ నేతలకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో జరిగిన అక్రమాలపై ఏసీబీ విచారణకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
ఫార్ములా ఈ-రేస్ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
హెచ్ఎండీఏ మాజీ కమిషనర్, విపత్తుల నివారణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ కోసం 50 కోట్లు ఎలా మంజూరు చేశారో చెప్పాలని ప్రభుత్వం వివరణ కోరినట్టు తెలుస్తోంది.