ఇంటర్నేషనల్America: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం! అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్, సిరిమా, యెమెన్ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు. By Bhavana 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Food Adulteration: ఆహార కల్తీలో మనమే టాప్....ఏస్థానమో తెలుసా ఒకవైపు వాతావరణ కాలుష్యంతో పాటు ఆహారం కూడా కల్తీ మయమవుతోంది. ఈ మధ్య జీహెచ్ఎంసీ , ఫుడ్ సెఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో పేరుగాంచిన హోటళ్లలోనూ కల్తీ పదార్థాలు వాడుతున్నారని తేలింది. నాణ్యత లేని పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. By Madhukar Vydhyula 07 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Food: ఆహారం ఎక్కువగా తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉందా.. ఇలా చేయండి భోజనం తిన్న తర్వాత తేలికగా అనిపించడానికి పుదీనా మంచి నివారణ. పుదీనా జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి. భోజనం తిన్న తర్వాత తేలికగా అనిపించడానికి నిమ్మకాయ నీరు అసౌకర్య భావనను తగ్గిస్తుంది. నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHyd News: హైదరాబాద్ లో కేవలం రూ.1కే ఫుల్ మీల్స్.. ఎక్కడో తెలుసా? సికింద్రాబాద్ ఏరియాలో మనోహర్ టాకీస్ సమీపంలో ఉండే.. కరుణ కిచెన్... ఒక్క ఆశ పేరుతో అన్నర్థుల ఆకలి తీరుస్తోంది.పేరుకి తగినట్లుగానే భోజన ప్రియులపై కరుణ చూపిస్తుంది. నిజానికి ఇదో స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి వారికైనా ఇక్కడ ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం లభిస్తుంది. By Madhukar Vydhyula 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Packaged Food: ప్యాక్ చేసినవి తింటే మిమ్మల్ని ప్యాక్ చేయాల్సిందే.. గుర్తుంచుకోండి ప్యాక్ చేసిన ఆహారం త్వరగా చెడిపోతాయి. ఇవి శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. చెడు, అధిక కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. By Vijaya Nimma 15 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. వీటి జోలికి అసలు పోవద్దు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఫ్రై ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, రెడ్ మీట్, ఆర్టిఫిషియల్ షుగర్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Yoga Vs Food: యోగాకు ముందు, తర్వాత ఏం తినాలి.. నిపుణులు ఏమంటున్నారు? యోగాకు ముందు, తరువాత ఏమి తినాలో పెద్దగా శ్రద్ధ చూపరు. యోగా చేయడానికి కొంత సమయం ముందు అరటిపండు, ఆపిల్‌తో వేరుశెనగ వెన్న తినవచ్చు. యోగా తర్వాత స్నాక్స్‌లో పండ్లు, డ్రై ఫ్రూట్స్, గ్రానోలా, గ్రీక్ పెరుగు, గ్రీక్ పెరుగు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 25 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Eye Care Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. మీ కంటి చూపు సేఫ్! వయసు పెరిగే కొద్దీ, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కంటి చూపును ప్రభావితం చేస్తాయి. ఆహారంలో విటమిన్లు ఒమేగా-3 కొవ్వు ఆకుకూరలు, చేపలు, క్యారెట్లు చేర్చుకోవాలి. శారీరక వ్యాయామంతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామాలు చేయడం ముఖ్యం. By Vijaya Nimma 18 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Food Vs Sleep: తిన్న వెంటనే ఇలా చేయడం వల్ల చాలా నష్టపోతారు భోజనం తర్వాత పడుకున్నప్పుడు కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలుపైకి లేచి గుండెల్లో మంటను కలిగిస్తాయి. కడుపు చుట్టూ ఒత్తిడిని కలిగించినప్పుడు లేదా తిన్న తర్వాత దానిని తగ్గించినప్పుడు అది జీర్ణక్రియ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn