Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం.. 85 మంది మృతి!

ఆహారం కోసం వేచి చూస్తున్న గాజా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైనికులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 85 మంది మృతి చెందారు. జికిం మీదుగా ఉత్తర గాజాలోకి వెళ్లే ఆహార ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై దాడి చేశారు.

New Update
Gaza

Gaza

గాజాలో పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. ఆహారం కోసం వేచి చూసి ఎందరో ప్రాణాలు వీడిస్తున్నారు. నేడు కూడా ఇజ్రాయెల్ సైనికులు ఆహారం కోసం వేచి చూస్తున్న గాజా పాలస్తీనియన్లపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 85 మంది మృతి చెందారు. జికిం మీదుగా ఉత్తర గాజాలోకి వెళ్లే ఆహార ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై దాడి చేశారు.

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

ఇది కూడా చూడండి:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!

150 మంది పరిస్థితి విషమంగా..

85 మంది మృతి చెందడంతో పాటు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్ సైనికులే ఈ కాల్పులు జరిపారని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఐక్యరాజ్య సమితి అధికారి కూడా ఈ దాడులకు ఇజ్రాయెల్ బలగాలే కారణమని చెప్పారు.

ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు