Texas Floods: భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన టెక్సాస్
అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల తాకిడికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే కావడం విషాదకరం. ఇంకా 160 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.