Big Breaking: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం సమీపంలోని ఉన్న ఓ జీడి పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.50 కోట్ల వీలువైన జీడిపప్పు దగ్ధమైంది. షార్ట్ సర్క్యట్ కారణంగానే ఇలా జరుగుంటుందని పైర్ సిబ్బంది వెల్లడించారు.
/rtv/media/media_files/2024/11/26/4E6tTmWsFy5OOhCRriPh.jpg)
/rtv/media/media_files/2024/10/27/rErf0nwf4mE0VOTWDYDK.jpg)
/rtv/media/media_files/2024/12/21/21ReTlmT5zMpCM6I7cBk.jpg)
/rtv/media/media_files/2024/12/18/uiCRTkqTcc6UKfRapFvL.jpg)
/rtv/media/media_files/2024/12/13/EqkLcJGePZ7DW2Zu7GhZ.jpg)
/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
/rtv/media/media_files/2024/11/30/HeSaaSrX0fEayqiPqFOM.jpg)
/rtv/media/media_files/2024/11/30/F4J68u5rWSfbRckJGihS.jpg)