Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

HYD నాచారం చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో కెమికల్ బ్యారెల్స్ పేలిపోతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

author-image
By K Mohan
New Update
nacheram fire accident

nacheram fire accident Photograph: (nacheram fire accident)

Fire Accident In Hyderabad: హైదరాబాద్‌ నాచారం పరిధి(Nacharam)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియా(Cherlapally Industrial Area)లో మంగళవారం సాయంత్రం ఓ కెమికల్ ఫ్యాక్టరీ(Chemical Factory)లో ఫైర్ యాక్సిడెంట్(Fire Accident) సంభవించింది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీ(Suguna Chemical Factory)లో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల దాటికి ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్స్ బ్యారెల్స్ పేలుపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. 

Also Read: ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎందుకంటే ?

ఫ్యాక్టరీ రోడ్డు పక్కనే ఉండటంలో సహదారి అంతా పొగతో కమ్ముకుపోయింది. భయాంతో స్థానికులు పరుగులు తీశారు. ఫేస్ 1లో అంటుకున్న మంటలు పక్క బిల్డింగ్‌కు వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే

Also Read:  వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు