Turkey: ముంచుకొచ్చిన కార్చిచ్చు మంటలు.. 50వేల మంది..
యూరప్‌లో వేసవి ప్రారంభం కావడంతో ప్రాన్స్, టర్కీ దేశాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్‌వేవ్ కారణంగా టర్కీలో కార్చిచ్చులు చెలరేగడంతో 50,000 మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్రాన్స్‌లలో కూడా కార్చిచ్చు సంభవించింది.