Russia: రష్యాకు బిగ్ షాక్.. 11 ఏళ్ల తర్వాత యూరప్ కోర్టు సంచలన తీర్పు!

ఉక్రెయిన్‌లో మలేషియా విమానాన్ని రష్యానే కూల్చిందంటూ 11 ఏళ్ల తర్వాత రష్యా కోర్టు తీర్పునిచ్చింది. 2014 జులై 17న ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తున్న బోయింగ్ 777 విమానంపై దాడి చేశారు. మొత్తం 283 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది మృతి చెందారు.

New Update

రష్యాకు యూరప్ కోర్టు షాకిచ్చింది. 11 ఏళ్ల తర్వాత తీర్పు ఇస్తూ మలేషియా విమానాన్ని రష్యానే కూల్చిందంటూ యూరప్ కోర్టు తేల్చింది. ఉక్రెయిన్‌లో మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఏళ్ల క్రితం కుప్పకూలింది. 2014 జులై 17న ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం కూలిపోయింది. ఉక్రెయిన్ వేర్పాటువాదులు విమానంపై మిసైల్స్‌తో ఎటాక్ చేశారు.

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

రష్యానే కూల్చేసిందని..

దీంతో విమానంలో ఉన్న 283 మంది ప్రయాణికులు, 15 మంది క్రూ సిబ్బంది మృతి చెందారు. రష్యా అధినేత పుతిన్ ఆదేశాలతోనే దాడి జరిగినట్లు యూరప్ కోర్టు తేల్చింది. రష్యా మిసైల్స్‌తోనే విమానాన్ని కూల్చారంటూ ఆధారాలు ఉండటంతో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే యూరప్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును రష్యా తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా రష్యా గతేడాది అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2-8243 విమానాన్ని కూడా కూల్చేసింది.

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

ఇది కూడా చూడండి:Youtube: యూట్యూబర్లకు షాక్.. ఇకనుంచి ఆ వీడియోలకు డబ్బులు రావు

Advertisment
Advertisment
తాజా కథనాలు