ట్రంప్ గెలుపు కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్..
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ మేరకు ఫెడరల్ ఫైలింగ్ ఓ రిపోర్టును విడుదల చేసింది.