Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వేళ.. తాను అమెరికా నుంచి వెళ్లిపోతానని ఎలాన్ మస్క్ కుమార్తె పేర్కొన్నారు. ట్రంప్ విజయంతో తనకు అమెరికాలో భవిష్యత్ ఉండదని అర్థం అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.