Earthquake: లడఖ్ లో భూకంపం..భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్ళను నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ రోజు సాయంత్రం లడఖ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. లేహ్ లో కూడా భూకంపం వచ్చిందని తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్ళను నుంచి బయటకు పరుగులు తీశారు.
టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది. 6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.
కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకూ అర్థరాత్రి భూకంపం కుదిపేసింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా వంటి ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్‌తో సహా అనేక పాకిస్తాన్ నగరాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో నిన్న రాత్రి 6.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చునని చెబుతున్నారు.
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆఫ్గానిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో 500 మందికి పైగా మృతి చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. భారీ భూంకం సంభవించడంతో ఆఫ్గానిస్తాన్‌లో ఇళ్లు అన్ని ధ్వంసమయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు చూసి నెటిజన్లు కంటతడిపెడుతున్నారు.
దక్షిణ అమెరికాలో కొద్ది సేపటి క్రితం పెద్దగా భూమి ప్రకంపించింది. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 8.0 గా నమోదు అయింది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై ఎటువంటి వార్తలూ రాలేదు.
టర్కీలోని బలికెసిర్ ప్రావిన్స్ లో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో ఒక యువకుడు మృతి చెందగా మరో 29 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
నేడు అలాస్కా, తజికిస్తాన్లో భూప్రకంపనలు సంభవించినట్లు అక్కడ అధికారులు తెలిపారు. తజికిస్తాన్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు.