Earthquake: మరో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ఇటీవల థాయ్లాండ్, మయన్మార్లో భూమి కంపించగా.. తాజాగా పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. కోకోపో పట్టణానికి 115 కి.మీ. దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.