BIG BREAKING: ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం.. మరికొన్ని గంటల్లో సునామీ!

నేడు అలాస్కా, తజికిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించినట్లు అక్కడ అధికారులు తెలిపారు. తజికిస్తాన్‌లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు.

New Update
earth quake in AP

earth quake in AP

ఈ మధ్యకాలంలో వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. నేడు అలాస్కా, తజికిస్తాన్‌లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు అక్కడ అధికారులు తెలిపారు. తజికిస్తాన్‌లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా, అలస్కాలో 6.2గా నమోదైంది. ఒకే వారంలో అలాస్కాలో రెండు భయంకరమైన భూకంపాలు సంభవించాయి.

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

ఇది కూడా చూడండి:Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!

సునామీ ముప్పు..

భూకంపం కారణంగా ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. అలాస్కాలో ఇప్పటి వరకు చాలా భయంకరమైన భూకంపాలు సంభవించాయి. ఇటీవల జూలై 17వ తేదీన అలాస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళన చెందారు. అలాస్కాలో భూకంపం తర్వాత సునామీ ముప్పు కూడా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు