Earth Quake: భారీ భూకంపం.. 500 మందికి పైగా మృతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటోలు!

ఆఫ్గానిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో 500 మందికి పైగా మృతి చెందగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. భారీ భూంకం సంభవించడంతో ఆఫ్గానిస్తాన్‌లో ఇళ్లు అన్ని ధ్వంసమయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు చూసి నెటిజన్లు కంటతడిపెడుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు