/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
Earthquake
దక్షిణ అమెరికాలో కొద్ది సేపటి క్రితం పెద్దగా భూమి ప్రకంపించింది. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 8.0 గా నమోదు అయింది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై ఎటువంటి వార్తలూ రాలేదు.
A very large 8.0 Earthquake has happened less than 30 minutes ago in Drake’s Passage, between the tip of South America and Antarctica. There are some Tsunami warnings for the area. I sailed through the Drake Passage last year from Ushuaia, Argentina to Antarctica; this earthquake… pic.twitter.com/PCr6eLzyNg
— Denise Van Patten (@DeeVP) August 22, 2025
#BREAKING: A earthquake of magnitude 8.3 has occurred at the Drake Passage, between Antarctica and South America.#earthquake#DrakePassage#SouthAmericapic.twitter.com/WdAa3j6CYB
— upuknews (@upuknews1) August 22, 2025
సౌత్ అమెరికాకు, అంటార్కిటాకు మధ్యలో ఉన్న డ్రేక్ ప్యాసేజ్ అనే ప్రదేశంలో ఈ భూకంపం సంభవించింది. ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. అంతకు ముందు ఆగస్టు 17న ఇండోనేషియా తూర్పు భాగంలో 5.8 తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. ఇందులో 29 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ సులవేసి ప్రావిన్స్‌లోని పోసో జిల్లాకు ఉత్తరాన 15 కిలోమీటర్లు (9.3 మైళ్ళు) దూరంలో భూకంపం సంభవించిందని., ఆ తర్వాత కనీసం 15 సార్లు ప్రకంపనలు సంభవించాయని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పడు అదే ప్రభావం అమెరికాలో డ్రేక్ ప్యాసేజ్ మీద కూడా పడిందని అంటున్నారు. ఇక్కడ కూడా సముద్రం లోపలే ముందు భూమి కంపిందని అంటున్నారు.