Earth Quake: సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో 6.9 తీవ్రతో భూకంపం...

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

New Update
Earthquake

Earthquake

సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.  దీని తరువాత లేటె, సెబు, బిలిరాన్ తీర ప్రాంతాల్లో కూడా భూకంపం రావొచ్చని హెచ్చరించింది.  అయితే సెంటర్ ఫిలిప్పీన్స్ లో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు